OG Ticket Bookings: అమ్మతోడు ఒక్క టికెట్ ఖాళీ లేదు భయ్యా!.. 'ఓజీ ' ఊచకోత
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న' ఓజీ' మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'ఓజీ' మేనియా నడుస్తోంది.
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న' ఓజీ' మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'ఓజీ' మేనియా నడుస్తోంది.
పవన్ కళ్యాణ్ 'OG' టికెట్ బుకింగ్స్ ఏపీలో ప్రారంభమయ్యాయి. గుంటూరులో బెనిఫిట్ షో టికెట్లు సొల్డౌట్. టికెట్ ధర ₹1042గా నిర్ణయించారు. ట్రైలర్ సెప్టెంబర్ 21న విడుదల కానుంది. తెలంగాణలో షోలు, టికెట్ ధరలపై ఇంకా స్పష్టత లేదు. సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుంది.
OG సినిమా మీద అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మెల్బోర్న్ ఐమ్యాక్స్‌లో టికెట్లు నిమిషాల్లో సేల్ అవుట్ కావడం, అమెరికాలో బుకింగ్స్ శరవేగంగా జరగడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 'OG' సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది.
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ భారీగా ఎదురు చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 15న ‘గన్స్ అండ్ రొసెస్’ సాంగ్, 19న బుకింగ్స్ ఓపెన్, 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే 'OG' గ్లింప్స్ తో సినిమాపై హైప్ పెరిగింది.