Latest News In Telugu international artists day:నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం కళ....ప్రతీ మనిషి జీవితంలో ఒక పార్ట్. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక రూపంలో కళ ఉంటూనే ఉంటుంది. కొందరు అందులో నిష్ణాతులు అయితే...మరి కొందరు హాబీ వరకే దాన్ని పరిమితం చేస్తారు. మనిషికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేది కళ. అది ఏ రూపంలో ఉన్నా కూడా. ఈరోజు అంటే అక్టోబర్ 25 అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం. కళలే జీవితంగా బతుకుతున్న వారి రోజు ఈ రోజు. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Polio Day 2023:నేడు ప్రపంచ పోలియో దినోత్సవం పోలియో ఒకప్పుడు ఇదో పెద్ద మహమ్మారి. దీని బారిన పడి చాలా మంది పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది.పోలియో పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు.ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. దీన్ని అరికట్టడానికి..పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. By Manogna alamuru 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pizza month:నోరూరించే పిజ్జాకు ఓ మంత్ ఉందని మీకు తెలుసా? పిజ్జా.. ఈ పేరు వింటేనే తిండి ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్లైన్ ఫుడ్ యాప్లు వచ్చిన తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. నోరూరుంచే ఈ పిజ్జా వెనుక పెద్ద చరిత్రే ఉంది. అలాగే ఈ పిజ్జాకు ఓ మంత్ కూడా ఉంది. అక్టోబర్ నెల అంతా పిజ్జా మంతే. అంటే ఈ నెల మెత్తం పిజ్జా తింటూ గడిపేయాలన్న మాట. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా.. ‘ప్యామిలీ ప్యాక్’ లేనట్లే..! కాంగ్రెస్ స్క్రీనింగ్ మిటీ చైర్మన్ మురళీధరన్.. కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు . గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయత ఆధారంగా ఇవాళ్టి సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయ్యిందన్నారు. By Shiva.K 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ ఐదు పండ్లు తింటే రోగాలు పరార్.. అవేంటంటే? వాతావరణంలో మార్పుల కారణంగా..వైరల్, బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రతిఒక్కరూ దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. అక్టోబర్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణంలో మార్పుల కారణంగా ఎంతో మంది రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు చలి కూడా మొదలుకానుంది. అందువల్ల చాలా మందిలో వైరల్, ఫ్లూ, కళ్లు,ముక్కు, దగ్గు వంటి సమస్యలు పెరుగుతాయి. నిజానికి బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారిలో ఇలాంటి వ్యాధులు వెంటనే ప్రభావం చూపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బయటి సూక్ష్మ క్రిములను శరీరంలోకి ప్రవేశించనివ్వదు. కానీ వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ పెరిగిన వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిపై దాడి చేస్తాయి. అయితే వీటిని నివారించేందుకు పండ్లు ఎంతో సహాయపడతాయి. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల అక్టోబర్ నెల ఉత్సవాలు..ఈసారి బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే! కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి కొద్ది రోజుల క్రితమే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఇక వచ్చే నెలలో టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సంవత్సరం స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. By Bhavana 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bank Holidays: వచ్చే పదిహేను రోజుల్లో బ్యాంకులు తెరచి ఉండేది ఎన్ని రోజులంటే! అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి. By Bhavana 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn