కళ…మనలోని భావాలను వ్యక్త పరిచడానికి ఒక సాధనం. మనం చేసే ప్రతీ పనిలో మన కళ దాగి ఉంటుంది. దేనినైనా సృజనాత్మకంగా చేస్తే అది కళే అవుతుంది. అలా కాకుండా కొన్ని కళలు ఉంటాయి. వాటిల్లో ప్రేకంగా నైపుణ్యం సంపాదించవలసి ఉంటుంది. మనకు మొత్తం 64 కళలు ఉన్నాయి. అందులో చోర కళ తప్పించి మిగతావన్నీ ప్రత్యేకమైనవి.
పూర్తిగా చదవండి..international artists day:నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం
కళ....ప్రతీ మనిషి జీవితంలో ఒక పార్ట్. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక రూపంలో కళ ఉంటూనే ఉంటుంది. కొందరు అందులో నిష్ణాతులు అయితే...మరి కొందరు హాబీ వరకే దాన్ని పరిమితం చేస్తారు. మనిషికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేది కళ. అది ఏ రూపంలో ఉన్నా కూడా. ఈరోజు అంటే అక్టోబర్ 25 అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం. కళలే జీవితంగా బతుకుతున్న వారి రోజు ఈ రోజు.
Translate this News: