Uttar Pradesh : మరో ఘోరం.. నర్సు పై హత్యాచారం..తొమ్మిదిరోజులకు మృతదేహం గుర్తింపు!
ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పట్టణంలో నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ (33) ను ధర్మేంద్ర అనే రోజూవారీ కూలీ హత్యాచారం చేశాడు. జులై 30న ఈ దారుణం జరగగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.