ఆర్టీవో ఆఫీసుల్లో ఏసీబీ దాడులు
హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పేట్, ఖైరతాబాద్, అత్తాపూర్ పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.