మోదీ గెలుపు కోసం.. వారణాసికి ఈటల, డీకే అరుణ

వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించడానికి తెలంగాణ బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్, డీకే అరుణ ఈ రోజు వారణాసి వెళ్లారు. నాలుగు రోజుల పాటు వీరు అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు.

New Update
మోదీ గెలుపు కోసం.. వారణాసికి ఈటల, డీకే అరుణ
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు