Medchal: ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు.. ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల గలీజ్ దందా!
తెలంగాణలో మరో ఇద్దరు అవీనితి ఆఫీసర్లు ఏసీబీకి చిక్కారు. మేడ్చల్ జిల్లా సూరారం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల వెంకటేశం ఐదు లక్షలతో పట్టుబడగా.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల తహశీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంగం దుర్గయ్య డెబ్బై వేలతో దొరికిపోయాడు.