Telangana Politics: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి ప్రకాశ్ గౌడ్, రేపు ఉదయం అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.