చంద్రబాబు శ్వేతపత్రాలపై పేర్ని నాని ఫైర్-LIVE
రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ చంద్రబాబునాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. తాడేపల్లిలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Translate this News: [vuukle]