New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Chevella-ex-mp-ranjith-reddy-.jpg)
సిటీలో బీజేపీ వేవ్ ఉందని.. అందుకే తాను ఓడిపోయానని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డి తెలిపారు. ఓటమిపై కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ ఎదుట హాజరైన తర్వాత ఆయన RTVతో ప్రత్యేకంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ కావడం కూడా దెబ్బతీసిందన్నారు.