రేపు తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌ను ప్రకటిస్తూ AISF పిలుపు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థి సంఘాలు రెడీ అవుతున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. అలానే విద్యారంగంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే తాజాగా తెలంగాణలో రేపు బంద్‌ను ప్రకటించింది. ఈ బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/tollywood-heroine-rashmika-mandanna-talks-in-telangana-slag-video-goes-to-viral.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-schools-closed-tomorrow-aisf-calls-for-schools-college-bandh-on-july-12-article1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/warangal-cp-new-decison-drunkers-new-rules-in-tribal-city-public-facing-issue.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/aerial-sunset-panorama-view-of-luxury-upscale-resi-2022-12-16-11-28-19-utc-scaled.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-vs-rayudu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Hyderabad-BRS-opposed-the-Uniform-Civil-Code-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/business-pan-aadhaar-link-you-may-face-these-consequences-if-not-linked-pan-card-and-aadhaar-card1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/international-sports-women-dies-injuries-sustained-brazil-football-brawl-case-filled-issue1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-tvs-electronic-bike-of-millege-300-km-a-market-business-record.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Rashmika-Mandanna-fan-snatches-phone-from-her-Rashmika.jpg)