రష్మిక టాలీవుడ్లో చాలా మూవీస్‌లో యాక్ట్ చేసింది. తానూ నటించిన అన్ని సినిమాల్లోనూ తన నటనతో అబ్బురపరుస్తూ హౌరా అనిపిస్తుంది. అంతేకాదు మూవీ షూటింగ్స్ నుంచి కాస్త ఖాళీ టైం దొరికినా సరే రష్మిక తన ఫ్యాన్స్‌తో ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో నెటిజన్లతో ఆమె సరదాగా ముచ్చటించారు. వాళ్లు అడిగిన క్వశ్చన్స్కు సమాధానాలు చెప్పారు.
పూర్తిగా చదవండి..తెలంగాణ యాసలో మాట్లాడిన హీరోయిన్ రష్మిక మందన్న వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మా రష్మిక మందన్నకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు టాలీవుడ్లో చాలామంది యూత్ ఫాలోవర్స్ ఉన్నారు. తన అల్లరి చేష్టలు, క్యూట్ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని ఆమె సొంతం చేసుకుంది. ఈ కన్నడ కస్తూరికి సోషల్ మీడియాలో 38 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా ఈ క్యూటీ తెలంగాణ యాసలో క్యూటుగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో దుమ్ము రేపుతున్నాయి.
Translate this News: