Bangladesh Bus Accident : ఘోర ప్రమాదం...చెరువులో పడ్డ బస్సు.. 17 మంది మృతి, 35 మందికి గాయాలు..!!
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం (Bangladesh Bus Accident) జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా కనీసం 17 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/e-cigarette-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bangladesh-Bus-Accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/naveen-patnaik-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ban-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ఒఏచ-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rice-ban-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/narasapuram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Flood-intensity-in-Manyam-region-jpg.webp)