ప్రతి భక్తుడికి ఊతకర్ర.. తిరుమలలో నడక భక్తులకు కొత్త రూల్స్
భక్తుల భధ్రతపై తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వనున్నారు.
భక్తుల భధ్రతపై తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వనున్నారు.
క్రికెట్ ఆడుతున్నప్పుడు గ్రౌండ్లో మన పక్కనే పాము ఉంటే గుండె గుబేల్ అంటుంది కదా. ఇక అంతర్జాతీయ మ్యాచులు జరిగే స్టేడియాల్లోకి పాములు వస్తే ఆటగాళ్ల పరిస్థితి ఏంటో ఓసారి ఊహించుకోండి. ఇలాంటి ఘటనలే లంక ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో యువ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యంగ్ స్టార్ చేరాడు. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించాడు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లాలని తనను ఒప్పించేందుకు కొందరు శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో రహస్య భేటీపై శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ తన మేనల్లుడు అనే విషయం అందరికీ తెలుసన్నారు. మేనల్లునితో సమావేశం కావడంలో ఏదైనా తప్పు వుందా అని ప్రశ్నించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి మరో వ్యక్తిని కలవాలనుకుంటే దానిలో ఏ సమస్య వుంటుందని అడిగారు.
ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌ను కేసీఆర్ ఎన్నోసార్లు అవమానించారని వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్వాల్‌లోని గద్దర్ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
తిరుమల నడకమార్గంలో చిన్నారుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలపై చిరుత దాడుల నేపథ్యంలో కాలిబాట మార్గంలో ఆంక్షలు విధించింది. భక్తులు ఈ ఆంక్షలు గమనించాలని కోరింది.
కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హర్యానాలో మళ్లీ విద్వేష ప్రసంగాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. నూహ్ అల్లర్లు తర్వాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు సున్నితంగా మారిపోయాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలుచేస్తున్నారు.
వాయిదాపడిన గ్రూప్2 పరీక్ష రీషెడ్యూల్ విడుదల అయింది. కొత్త తేదీలను ప్రకటిస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.