గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 2, 3వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు జరుపుతామని తెలిపింది. పరీక్షకు వారం ముందు హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
పూర్తిగా చదవండి..గ్రూప్-2 పరీక్ష కొత్త తేదీలు ప్రకటన
వాయిదాపడిన గ్రూప్2 పరీక్ష రీషెడ్యూల్ విడుదల అయింది. కొత్త తేదీలను ప్రకటిస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
Translate this News: