తెలుగు యువ హీరోలు వరుసగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవల ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. రానా, నిఖిల్, నితిన్, శర్వానంద్ దాంపత్య జీవితంలోకి ఎంటర్ అయ్యారు. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ సైతం ఇటీవలే లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
పూర్తిగా చదవండి..వరుడు కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో!
ఈ మధ్య కాలంలో యువ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యంగ్ స్టార్ చేరాడు. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించాడు.
Translate this News: