Again rain: అలర్ట్: మూడు రోజుల పాటు తెలంగాణలో మళ్లీ వర్షాలు..!
మళ్లీ రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఏపీలో కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడమే అందుకు కారణం. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/roja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rain-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ycp-vs-tdp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/diamonds-hunt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/train-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/up-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Srinivas-Goud.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/love-story-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/revanth-reddy-2-1-jpg.webp)