తిరుమల నడకమార్గంలో టీటీడీ కొత్త రూల్స్ ప్రకటించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను భూమన తెలియజేశారు. నడకదారిలో నెలన్నర క్రితం కౌశిక్ అనే బాలుడిపై, ఇటీవల చిన్నారి లక్షితపై చిరుత దాడుల నేపథ్యంలో అప్రమత్తమయ్యామని తెలిపారు.
పూర్తిగా చదవండి..ప్రతి భక్తుడికి ఊతకర్ర.. తిరుమలలో నడక భక్తులకు కొత్త రూల్స్
భక్తుల భధ్రతపై తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వనున్నారు.
Translate this News: