Rahul Gandhi: రాహుల్‌తో తమ బాధలు పంచుకున్న పారిశుద్ధ్య కార్మికులు,ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికులు, ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగానే కార్మికులతో కొత్త సీఎం సమావేశమవుతారని రాహుల్ వారికి హామీ ఇచ్చారు.