నాయకులు అవినీతిలో కూరుకుపోయారు..పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు.!
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించాలి కోరారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైందని విమర్శించారు. నాయకులు, మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని మండిపడ్డారు.