World AIDS Day: నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..
ప్రతిఏడాది డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'వరల్డ్ ఎయిడ్స్ డే' ను జరుపుకుంటారు. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా 'యూఎన్ ఎయిడ్స్' ఓ థీమ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది (2023)కి 'లెట్ కమ్యూనిటీస్ లీడ్ ' అనే థీమ్‌ను ప్రకటించారు.