ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫిదా అవాల్సిందే.!

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో ఉన్న ఫొటోస్ చూసిన నెటిజన్స్.. ఈమె నార్త్ భామలకు ఏమాత్రం తక్కువ కాదని కామెంట్స్ చేస్తున్నారు. తన సొగసుతో హొయలు పోతూ కుర్రాళ్ళని కట్టిపడేస్తోంది ఈషా రెబ్బా.

New Update
ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫిదా అవాల్సిందే.!

Esha Rebba's latest pics: సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ, ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే, ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

publive-image
గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది.

publive-image
తాజాగా ఈషా చీరకట్టులో హాట్ హాట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఈమె నార్త్ భామలకు ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది. కొంగు పక్కకి జరిపి టాప్ యాంగిల్ లో ఉబికి వస్తున్న సొగసుతో మంటలు పెడుతోంది.

publive-image
ఈషా రెబ్బా మత్తుగా చూస్తూ ఉబికి వస్తున్న ఎద పరువాలతో కిరాక్ ఫోజులు ఇస్తోంది. ఈషా రెబ్బా తన సొగసుతో హొయలు పోతూ కుర్రాళ్ళని తనవైపు ఆకర్షిస్తోంది. చక్కని చుక్కలా చిరునవ్వులు చిందిస్తూ ఈషా ఇస్తున్న ఫోజులు అదరహో అనే చెప్పాలి.

publive-image

వయ్యారంగా ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ కుర్ర హృదయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. ఈషా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా ఆమె విరబూసిన రోజాలా మాయ చేస్తూనే ఉంది.

Also read: విజయకాంత్ చనిపోయారనే ప్రచారం.. భార్య రియాక్షన్‌ ఇదే.!

Advertisment
Advertisment
తాజా కథనాలు