NEET Scam: నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఎవరినీ వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే.. దీనికి బాధ్యులైన ఎన్టీఏ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/dharmen.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-16T194940.626.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T170614.927-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-74-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cuet-pg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/neet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/indian-ethnicity-friendship-togetherness-in-park-o-2022-04-13-01-09-19-utc-scaled.webp)