NTA: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG)-2024 షెడ్యూల్ను విడుదల చేసింది. CUET-UG కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 15 నుంచి 31 వరకు ప్రతిరోజు రెండు, మూడు షిఫ్టుల్లో హైబ్రిడ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలు జూన్ 30న వెల్లడికానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది.
పూర్తిగా చదవండి..CUET-PG 2024: NTA నుంచి కీలక అప్డేట్.. షెడ్యూల్ అవుట్!
CUET-PG షెడ్యూల్ను NTA రిలీజ్ చేసింది. మే 15 నుంచి 31 వరకు ప్రతిరోజు రెండు, మూడు షిఫ్టుల్లో హైబ్రిడ్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ సారి తెలుగుతో సహా 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు గరిష్టంగా ఆరు సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతించారు.
Translate this News: