Nose Shape: ముక్కు ఆకారం బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చా?
శరీర భాగాలైన కళ్లు, చెవులు, ముక్కు, వేళ్లు, పెదవుల ఆకారం స్వభావాన్ని గుర్తించవచ్చు. ముఖ సౌందర్యాన్ని పెంచే ముక్కు వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. చిన్న ముక్కు ఉన్నవారు చిన్నపిల్లల్లా ఉంటారు. ప్రతిదాన్ని జోక్‌గా తీసుకుంటారు.