Ukrain: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..వెనక్కి మళ్లుతున్న కిమ్ సైనికులు!
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో పాల్గొన్న కిమ్ సైనికులు తమతో పోరాడలేక వెనక్కి వెళ్లిపోతున్నట్లు కీవ్ అధికారులు తెలిపారు.