Robinhood Trailer: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!
హీరో నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈసినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్న విషయం తెలిసిందే. హెలికాప్టర్ నుంచి దిగుతూ.. వార్నర్ ఎంట్రీ సూపర్‌గా ఉంది.