Thammudu Trailer: నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. అనౌన్స్మెంట్ వీడియోలో హీరోయిన్ల అల్లరి!
టాలీవుడ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. యూట్యూబ్ లో ఓ ఫన్నీ వీడియో షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని తెలియజేశారు మేకర్స్. ఇది మీరూ కూడా చూడండి.