Nithiin Thammudu: తమ్ముడు సినిమాకు A సర్టిఫికెట్.. కారణం అదేనా?

దిల్ రాజు నిర్మాణంలో నితిన్ , సీనియర్ హీరోయిన్ లయ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  'తమ్ముడు'  సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు  నుంచి  'ఎ' సర్టిఫికెట్ పొందింది.

New Update

Nithiin Thammudu: దిల్ రాజు నిర్మాణంలో నితిన్ , సీనియర్ హీరోయిన్ లయ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  'తమ్ముడు' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు  నుంచి  'ఎ' సర్టిఫికెట్ పొందింది. తోబుట్టువుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినప్పటికీ.. ఇందులో తీవ్రమైన యాక్షన్ పార్ట్ కూడా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించింది. వైలెన్స్, యాక్షన్ పార్ట్ ఉండడంతో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన  'రామయ్య వస్తావయ్య',  'ఎవడు' వంటి చిత్రాలు తర్వాత  మళ్ళీ తమ్ముడు చిత్రం  'ఎ' సర్టిఫికేట్ పొందింది.'తమ్ముడు' జులై 4న థియేటర్స్ లో విడుదల కానుంది.  

Also Read: Shafali Jariwala: 15 ఏళ్ల వయసులోనే ఆ వ్యాధి.. 42 ఏళ్లకు మృతి! షెఫాలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు