Pesticide: తెలంగాణలో మితిమీరిన పురుగు మందుల వాడకం.. ఎన్ఐఎన్ ఆందోళన!
దేశంలోనే తెలంగాణలో పెస్టిసైడ్స్ అతిగా వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రమాదకరమైన 11 మందులు వాడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో వ్యాధుల బారినపడే లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది.