NIN Diet Mantra For Indians : 13 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్(Hyderabad) కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(National Institute Of Nutrition) భారతీయుల ఆహార జీవన శైలి(Life Style) మీద కొత్త పరిశోధనలను వెలువరించింది. భారతీయుల(Indians) కోసం ఆహార మార్గదర్శకాలను సూచించింది. భారతీయులు ఆరోగ్యంగా ఉండాలంటే..సుగర్ కటెంట్ను బాగా తగ్గించాలని చెబుతోంది. రోజుకు 20-25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోకూడదని సూచించింది. మనం తినే ఆహారంలో చక్కెర సహజ కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుందని తెలిపింది.అలాగే నూనెలను వాడడం, నూనె పదార్ధాలను తినడం కూడా మానేయడం బెటర్ అని చెప్పింది ఎన్ఐఎన్. సముద్రపు ఆహారం ద్వారా అవసరమైన కొవ్వు, ఆమ్లాలు తీసుకోవచ్చని చెప్పింది. దాంతో పాటూ ప్రొటీన్ కోసం వాడే సప్లిమెంట్లను కూడా అవాయిడ్ చేస్తే మంచిదని సూచించింది.
పూర్తిగా చదవండి..Hyderabad : భారతీయులు చక్కెర, నూనె, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలి- ఎన్ఐఎన్
భారతీయులు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తోంది భైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. చక్కెర, నూనెలు, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలని చెప్పింది.
Translate this News: