Nidhhi Agerwal : భీమవరం ఈవెంట్కు ప్రభుత్వ వాహనం... క్లారిటీ ఇచ్చిన నిధి!
ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఒక ఆన్ గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్ ఉన్న వాహనంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.