పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు'లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్, ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. తాజాగా ఓ నెటిజన్ “సినిమా నచ్చలేదు” అన్న కామెంట్ కు, ఆమె “అన్‌బయాస్డ్‌గా చూసేవాళ్లకి నచ్చుతుంది” అంటూ కూల్ గా రిప్లై ఇచ్చింది.
Nidhi Agarwal: తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నిధి అగర్వాల్, తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' లో హీరోయిన్‌గా మెరిసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా షూటింగ్ సాగిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ తో నడుస్తోంది.
సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ, యాక్షన్ సీన్‌లు, పాటలు, చార్మినార్ వంటి విజువల్స్ ఆకట్టుకున్నా, VFX క్వాలిటీపై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2ND హాఫ్ లో కథ మెల్లగా సాగడమే కాకుండా గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేవంటూ ప్రేక్షకులు, అభిమానులు కొంత నిరాశ పడ్డారు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్స్ సినిమా వీఎఫ్‌ఎక్స్ గురించి తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే నిధి అగర్వాల్ మాత్రం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటూ నిర్మాత ఏఎం రత్నాతో కలిసి థియేటర్‌కి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఓ నెటిజన్ “సినిమా నాకు నచ్చలేదు” అంటూ కామెంట్ చేయగా, నిధి ఎంతో కూల్ గా “పర్లేదు అండి.. అన్‌బయాస్డ్‌గా చూసే వాళ్లకి సినిమా నచ్చుతుంది” అంటూ ఓ కూల్ కౌంటర్ ఇచ్చింది. ఆమె స్పందన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్, 32.5 కోట్ల నెట్ కలెక్షన్లతో ప్రారంభమైంది. మొదటి రోజే 12.7 కోట్ల నెట్ వసూళ్లు రావడం పవన్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో నిలిచింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి.
Nidhi Agarwal: "హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాప దిమ్మతిరిగే రిప్లై..
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు'లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్, ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. తాజాగా ఓ నెటిజన్ “సినిమా నచ్చలేదు” అన్న కామెంట్ కు, ఆమె “అన్‌బయాస్డ్‌గా చూసేవాళ్లకి నచ్చుతుంది” అంటూ కూల్ గా రిప్లై ఇచ్చింది.
Nidhi Agarwal Photograph: (Nidhi Agarwal)
Nidhi Agarwal: తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నిధి అగర్వాల్, తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' లో హీరోయిన్‌గా మెరిసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా షూటింగ్ సాగిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ తో నడుస్తోంది.
Also Read:డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరోసారి థియేటర్లలోకి ప్రభాస్ 'పౌర్ణమి'.. ఎప్పుడంటే..?
సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ, యాక్షన్ సీన్‌లు, పాటలు, చార్మినార్ వంటి విజువల్స్ ఆకట్టుకున్నా, VFX క్వాలిటీపై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2ND హాఫ్ లో కథ మెల్లగా సాగడమే కాకుండా గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేవంటూ ప్రేక్షకులు, అభిమానులు కొంత నిరాశ పడ్డారు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్స్ సినిమా వీఎఫ్‌ఎక్స్ గురించి తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read:"హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..
నిధి అగర్వాల్ కూల్ కౌంటర్..
అయితే నిధి అగర్వాల్ మాత్రం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటూ నిర్మాత ఏఎం రత్నాతో కలిసి థియేటర్‌కి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఓ నెటిజన్ “సినిమా నాకు నచ్చలేదు” అంటూ కామెంట్ చేయగా, నిధి ఎంతో కూల్ గా “పర్లేదు అండి.. అన్‌బయాస్డ్‌గా చూసే వాళ్లకి సినిమా నచ్చుతుంది” అంటూ ఓ కూల్ కౌంటర్ ఇచ్చింది. ఆమె స్పందన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
Also Read:కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ
ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్, 32.5 కోట్ల నెట్ కలెక్షన్లతో ప్రారంభమైంది. మొదటి రోజే 12.7 కోట్ల నెట్ వసూళ్లు రావడం పవన్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో నిలిచింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి.
Also Read:'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్