Election commission: ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్
రాజకీయ పార్టీలుగా నమోదు చేయించుకుని ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు గడచిన ఆరేండ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది.
Monkey: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
ఓ ఆలయానికి వెళ్లిన కుటుంబం చేతిలో ఉన్న నగల పర్సును ఓ కోతి కొట్టేసింది. ఆ పర్సులో రూ.20 లక్షల విలువచేసే నగలు ఉండటంతో ఆ కుటుంబం లబోదిబోమని తలబాదుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఈ ఘటన జరిగింది.
Fatima Payman : తాగి టేబుల్ మీద డ్యాన్స్ చేయమన్నారు.. ఆస్ట్రేలియా సెనెటర్ సంచలనం
ఫాతిమా పేమాన్ ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా ముస్లిం సెనేటర్. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను ఒక పెద్ద స్థాయి సహోద్యోగి మద్యం తాగమని,'టేబుల్ మీద డ్యాన్స్ చేయమని' బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించడం సంచలనంగా మారింది.
Hafiz Saeed Serious Warning To PM Modi | ఈ నా కొడుకు మోదీని చంపేస్తాడంట! | India-Pakistan War | RTV
Vidadala Rajini Comments On Lavu Sri Krishna Devarayalu | కృష్ణ దేవరాయలు ఎంత నీచుడు అంటే | RTV
America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూమెక్సికో లోని లాస్ క్రూసెస్ లో లాస్ క్రూస్ లో రెండు గ్రూప్ ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా,15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
🔴Live News Updates: పోసాని కృష్ణ మురళి అరెస్టు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Maha Kumbh Mela:మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి పలువురు సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ప్రయాగ్రాజ్ పోలీసులు 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు పెట్టి 13 మందిపై ఎఫ్ఆఐర్ నమోదు చేశారు.