Vivo T4 5G: మరొకటి వచ్చేస్తుంది మావా.. వివోతో మామూలుగా ఉండదు- కొత్త ఫోన్ భలే ఉందిరోయ్!
వివో టి4 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 22న లాంచ్ కానుంది. తాజాగా దీని టీజర్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. ఇది 6.67-అంగుళాల పూర్తి AMOLED క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. బ్యాక్‌సైడ్ 50mp, 2mp కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 32mp కెమెరా ఉంది.
/rtv/media/media_files/2025/07/30/smart-phone-2025-07-30-10-39-13.jpg)
/rtv/media/media_files/2025/04/14/CEnsWUe12nYgRD57Yp9b.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BEST-SMART-PHONES-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/on-eplus-jpg.webp)