ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు పలు సెగ్మెంట్లకు చెందిన స్మార్ట్ ఫోన్లలో కామన్ ఫీచర్లతో వస్తున్నాయి. ముఖ్యంగా రూ. 15వేలలో లభించే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్స్ సాధారణ అవసరాలకు సరిపోయేవిధంగా ఉంటున్నాయి. అయితే కొన్ని బ్రాండ్స్ మాత్రం ఏదొక స్పెషల్ ఫీచర్ను వీటిలో హైలెట్ గా అందిస్తూ ప్రమోట్ చేసుకుంటున్నాయి. అలాంటి ప్రత్యేక కలిగిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Smart phone: కొత్త ఫోన్ కొనే ప్లాన్లో ఉన్నారా? రూ. 15వేలలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ మోడల్స్ ఓసారి చెక్ చేయండి.
కొత్త ఫోన్ కొనే ప్లాన్ లో ఉంటే రూ. 15వేలలో లభించే బడ్జెట్ ఫోన్లు అందుబాటులోఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ , టెక్నో పోవా, రెడ్మీ, లావా బ్లేజ్ వంటి కంపెనీలు మార్కెట్లోకి స్పెషల్ ఫీచర్లతో లాంచ్ చేశాయి.
Translate this News: