ప్రభాస్ లుక్ లీక్ చేసిన వ్యక్తి దొరికాడు!.. మేకర్స్ ట్వీట్ వైరల్
'కన్నప్ప' మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ చేసిన వ్యక్తిని కనుగొంటే రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వ్యక్తి దొరికినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.