New Tax Bill: నేడే లోక్ సభలో కొత్త పన్ను బిల్లు..ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం
ఈ ఏడాది ఫిబ్రవరి 13న కొత్త ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. అయితే దీనిలో తర్వాత చాలా మార్పులను చేశారు. ఇప్పుడు ఆ కొత్త పన్ను బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.