Telangana New DGP: కొత్త పోలీస్ బాస్ శివధర్ రెడ్డి.. సర్వీస్ హిస్టరీ తెలిస్తే షాక్!
తెలంగాణ పోలీస్ బాస్‌గా రాష్ట్ర ప్రభుత్వం IPS శివధర్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఆయనకు శుక్రవారం నియామక పత్రం అందించారు. ఆయన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్లో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.