BIG BREAKING: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో మహమ్మరి.. తొలి కేసు నమోదు!
మరో కొత్త మహమ్మారి ముంచుకొస్తోంది. నెదర్లాండ్స్లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కనుగొనబడింది. అక్కడ మంకీపాక్స్ వేరియంట్ 1బికు సంబంధించి తొలి కేసు నమోదైంది.
మరో కొత్త మహమ్మారి ముంచుకొస్తోంది. నెదర్లాండ్స్లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కనుగొనబడింది. అక్కడ మంకీపాక్స్ వేరియంట్ 1బికు సంబంధించి తొలి కేసు నమోదైంది.
పధ్నాలుగేళ్ళు ప్రధానిగా ఉన్నారు. అన్నేళ్ళు హోదాను, దర్జాను అనుభవించారు. కానీ అది అయిపోగానే అన్నింటినీ వదిలేసి సామాన్యుడిలా సెకిలెక్కి వెళ్లిపోయారు. నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే సింపుల్ సిటీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.