Nepal Prisoners : నేపాల్ జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీల పరారీ!
నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్ధుమణగలేదు. ఆందోళనలు దేశ వ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులకు దారితీశాయి. దీంతో దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను అదనుగా చేసుకుని దేశంలోని పలు జైళ్ల నుంచి దాదాపు ఏడు వేల మంది ఖైదీలు పరారయ్యారు.
/rtv/media/media_files/2025/09/11/balendra-shah-2025-09-11-11-34-43.jpg)
/rtv/media/media_files/2025/09/11/nepal-prisoners-escape-2025-09-11-07-08-44.jpg)
/rtv/media/media_files/2025/09/09/nepal-president-ramachandra-paudel-resigns-2025-09-09-18-07-58.jpg)