Nepal Protests : నేపాల్‌లో తిరిగి రాచరిక పాలన? ఆ ఫోటో వెనుక సంకేతం అదేనా?
నేపాల్‌లో నెలకొన్న ఆందోళనలు ఆ దేశ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యాయి. సోషల్ మీడియా పై నిషేధంతో ప్రారంభమైన జెన్‌జెడ్ ఉద్యమం చిలికిచిలికి గాలివానలా మారి హింసాత్మకంగా మారింది. అయితే అక్కడి ప్రజలు తిరిగి రాచరిక పాలన కోరుకుంటున్నారన్న సంకేతాలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/09/11/nepal-prisoners-escape-2025-09-11-07-08-44.jpg)
/rtv/media/media_files/2025/09/10/nepal-protests-2025-09-10-20-06-20.jpg)
/rtv/media/media_files/2025/07/15/indian-two-thousand-notes-2025-07-15-10-41-57.jpg)