Big breaking: నెల్లూరులో జంట హత్యలు.. రంగంలోకి పోలీసు జాగిలాలు
నెల్లూరు నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్కు ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకలను దారుణంగా హత్య చేశారు. యువకులను హత్య చేసి మృత దేహాలను కాలువలో పడేశారు.
BIG BREAKING: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరామన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కొంతదూరం కారును లాకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు.
Poker players : పేకాట కోసం పెన్నానదిలో దిగిన పేకాట రాయుళ్లు..ఒక్కసారిగా వరద పోటెత్తడంతో...
నెల్లూరులో పేకాటపై పోలీసుల నిఘా పెరిగింది. దీంతొ పేకాటరాయుళ్లు పెన్నానదిలోకి వెళ్లి బైపాస్ బ్రిడ్జికింద లైట్లు ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్న సమయంలో అధికారులు సొమశిల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చికాపాడారు.
B Pharmacy Student Murder: నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం..బీ ఫార్మసీ విద్యార్థినిని కత్తితో పొడిచి..
నెల్లూరులో బీ ఫార్మసీ విద్యార్థిని మైథిలిప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కరెంట్ఆఫీస్ సెంటర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాట్లాడాలని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
Chilli powder: నెల్లూరులో కారంపొడి లారీ బీభత్సం.. చుక్కలు చూసిన వాహనదారులు!
నెల్లూరు జిల్లాలో కారంపొడి లోడ్‌తో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. కరంపొడితో వెళ్తున్న లారీ పైన వేసిన టార్పలిన్ పట్టా ఎగిరిపోయింది. అది గమనించని లారీ డ్రైవర్ అలాగే లారీని నడిపాడు. లారీ వెనుక ప్రయాణిస్తున్న బైకర్ల కళ్లు మొత్తం కారంతో నిండిపోయింది.
Nellore Aruna arrest: నెల్లూర్లో లేడీ డాన్ అరుణ అరెస్ట్
నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ మంజూరు చేయించడంలో చక్రం తిప్పిన అరుణను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Nellore : ఆసుపత్రి బెడ్డుపై మహిళతో ఖైదీ రాసలీలలు.. వీడియోలు వైరల్
నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో ఓ ఖైదీ రెచ్చిపోయాడు. ఆసుపత్రిలో మహిళతో రాసలీలలు నడిపాడు. ఆసుపత్రి బెడ్‌పై మహిళతో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
/rtv/media/media_files/2025/10/07/twin-murders-in-nellore-police-on-the-scene-2025-10-07-11-37-56.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/09/16/a-game-of-poker-2025-09-16-10-02-23.jpg)
/rtv/media/media_files/2025/09/13/love-addict-kills-b-pharmacy-student-in-nellore-2025-09-13-12-41-24.jpg)
/rtv/media/media_files/2025/09/10/chilli-powder-2025-09-10-14-35-00.jpg)
/rtv/media/media_files/2025/08/20/nellore-lady-don-2025-08-20-07-39-21.jpeg)
/rtv/media/media_files/2025/08/18/nellore-2025-08-18-07-35-17.jpg)
/rtv/media/media_files/2025/07/28/lover-2025-07-28-15-05-55.jpg)