నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ చేస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్లలో పలువురిని అరెస్టు చేసి అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారు బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు. అయితే పంకజ్ కుమార్ పేపర్ లీక్ మాఫియాలో ఉన్న వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ఇతడు నీట్ -యూజీ పేపర్లను దొంగిలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ పేపర్‌ను లీక్ చేయండలో రాజు సింగ్.. పంకజ్‌కు సాయం చేసినట్లు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..NEET-PAPER: నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్టు..
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారు బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు. పేపర్‌ను లీక్ చేయండలో రాజు సింగ్.. పంకజ్‌కు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Translate this News: