NEET-PAPER: నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్టు..
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారు బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు. పేపర్‌ను లీక్ చేయండలో రాజు సింగ్.. పంకజ్‌కు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.