SLBC: ఆ 8 మంది బతకడం కష్టమే.. లోపల పరిస్థితి ఇది.. RTVతో సంచలన విషయాలు చెప్పిన అధికారులు!
SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ 8 మందితో కాంటాక్ట్ కావాడానికి NDRF బృందం ప్రయత్నిస్తోంది. 200 మీటర్లు మట్టి కూరుకుపోవడంతో ఆచూకి కష్టంగా మారిందని డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు. 1శాతం మాత్రమే వారు బతికే ఛాన్స్ ఉందంటున్నారు.