SLBC : ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ఆఫరేషన్ "రిస్క్'.. అడ్డంకిగా మారిన నీటి ఊట
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే టన్నెల్లో మట్టి తొలగిస్తేనే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ముమ్మరంగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు కన్వేయర్ బెల్ట్ స్టార్టయింది
షేర్ చేయండి
Uttarakhand: నలుగురు కార్మికులు మృతి.. మరో నలుగురి కోసం గాలింపు
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన హిమపాతం నుంచి రెస్య్కూ టీం 51 మందిని రక్షించారు. శనివారం రోజు గుర్తించిన 17 మంది కార్మికుల్లో నలుగురు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
షేర్ చేయండి
SLBC Tunnel: విషాదంగా మారిన టన్నెల్ ఘటన.. బురదలోపల ఆ 8మంది ప్రాణాలు!?
SLBC టన్నెల్ ఘటన విషాదంగా మారినట్లు తెలుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. NRPS, NGRI, GSI బృందాలు GPR సాయంతో 5గురి ఆనవాళ్లను బురదలోపల గుర్తించగా శనివారం మిగతా ముగ్గురిని కూడా గుర్తించనున్నట్లు సమాచారం.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి