Pahalgam Attack: ఆ టెర్రరిస్ట్ తల కావాలి..లెఫ్టినెంట్ నర్వాల్ సోదరి
పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. ఆయన సోదరి హరియాణా సీఎం నయాబ్ సింగ్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్నను చంపిన వాడి తల కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.