Jobs: భారత నేవీలో ఉద్యోగాలు..లక్షల్లో జీతాలు
పరీక్షలేవీ నిర్వహించకుండానే ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది భారత నేవీ. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళం 254 పోస్టులకు నోటిషికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చును.