Navel: నాభిలో నూనె రాయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
నాభిలో నూనె రాయడం ఒక సాంప్రదాయ పద్ధతి. కొబ్బరి, ఆముదం, బాదం, నువ్వుల నూనె రాస్తే చర్మానికి తేమగా, వృద్ధాప్య ప్రభావాన్ని ఆలస్యం చేస్తుంది. సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే నాభిలో నూనె రాస్తే లాభం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/26/naval-employee-2025-06-26-09-28-31.jpg)
/rtv/media/media_files/2025/05/18/iEZSFZ8dRdeLx5Uvhih5.jpg)
/rtv/media/media_files/2024/12/04/Jnga4rNUokirnyVW4dXS.jpg)